అశ్వారావుపేటలో విజయవంతంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

65చూసినవారు
అశ్వారావుపేటలో విజయవంతంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని బచ్చువారి గూడెం గ్రామంలో గురువారం దిగ్విజయంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పావని, డాక్టర్ కృష్ణ తేజ, వ్యవసాయ అధికారి శివ రామ్ ప్రసాద్, మరియు హార్టికల్చర్ అధికారి వేణు మాధవ్, ముక్యులుగా హాజరు అయ్యారు. వ్యవసాయ విస్తరణాధికారులు రవీందర్, సతీష్, షకీరా భాను మరియు పంచాయతీ సెక్రటరీ మెహరాజ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్