సీజనల్ వ్యాధులు నియంత్రించాలి: డీఎంహెచ్ఓ

50చూసినవారు
సీజనల్ వ్యాధులు నియంత్రించాలి: డీఎంహెచ్ఓ
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఎర్రగుంట పిహెచ్సీని బుధవారం డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకత్తిరించడానికి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో జ్వరాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే తగిన ప్రత్య పరీక్షలు చేయించి వారికి మందులు పంపిణీ చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్