గుండెపోటుతో ఎస్ఐ మృతి

50చూసినవారు
గుండెపోటుతో ఎస్ఐ మృతి
దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండోవ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సీమా(60)బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన అనంతరం ఖమ్మంలోని ఇంటికి వెళ్లిన ఆయనకు తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న పోలీసులు భావోద్వేగానికి లోనయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్