సీతారామ కాలువలని చెరువులకు అనుసంధానం చేయాలి

56చూసినవారు
సీతారామ కాలువలని చెరువులకు అనుసంధానం చేయాలి
అశ్వరావుపేట నియోజకవర్గంలోని చెరువులకు సీతారామ ప్రాజెక్ట్ కాలువలను అనుసంధానం చేయాలని ఆదివాసీ నాయకులు తంబర్ల రవి ప్రభుత్వ డిమాండ్ చేశారు. చాలా చెరువులు జనవరి నెలలోనే ఎండిపోతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. అటు భద్రాద్రి జిల్లా నుంచి సీతారామ ప్రాజెక్ట్ జలాలను ఇతర జిల్లాలకు తరలించడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్