బైక్ సీటు కింద పాము

53చూసినవారు
బైక్ సీటు కింద పాము
ములకలపల్లిలో బైక్ సీటు కిందకు పాము దూరింది. శుక్రవారం మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పని ముగించుకొని బైక్ వద్దకు వస్తుండగా సీటు కింది నుంచి మెల్లగా పాము బయటకు రావడం గమనించాడు. స్థానికులు వచ్చి దానిని వానకోయిల(విషరహితం)గా గుర్తించారు. తర్వాత పాము కిందకు దిగి రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్