లైంగిక వేధింపులు వేధిస్తే కఠిన చర్యలు

64చూసినవారు
లైంగిక వేధింపులు వేధిస్తే కఠిన చర్యలు
చండ్రుగొండ మండల కేంద్ర పోలీస్ స్టేషన్ లో బుధవారం లైంగిక వేధింపులు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి వారైనా లైంగిక వేధింపులకు వేధిస్తే ఎటువంటి వారైనా కఠిన చర్యలు తప్పవని సైబర్ నేరగాళ్లు, ఇతర ఎటువంటి క్రైమ్ ఏదైనా జరిగిందో కఠినంగా శిక్షించబడతారని, డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ లేనిది బండి నడప రాదని ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించారు.

సంబంధిత పోస్ట్