ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి

74చూసినవారు
ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
ప్రతి కార్మికుడికి కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని ఆదివాసి నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు. బుధవారం దమ్మపేటలో డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కోరుతూ మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశవర్కర్ల వేతనాలను పెంచాలని, అలాగే వారికి నిర్వహిస్తున్న పరీక్షలను రద్దు చేయాలన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్