జూలై 10న కోరికల దినం పాటించాలి

74చూసినవారు
జూలై 10న కోరికల దినం పాటించాలి
దుమ్ముగూడెంలో సిఐటియు ఆధ్వర్యంలో కోరికల దినం సందర్భంగా బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు ధర్నా చేసి తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందచేశారు. కేంద్ర బిజెపి విధానాలను నివారించి కార్మిక హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉదృతం చేయడం కోసం సిఐటియు కేంద్ర కమిటీ పిలుపుమేరకు జూలై 10న కోరికల దినం పాటించాలని సిఐటియు జిల్లా నాయకులు రమేష్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్