వరదలపై అప్రమత్తంగా ఉండాలి

66చూసినవారు
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాజేడు ఎస్ఐ హరీశ్ సూచించారు. బుధవారం వాజేడు మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన దూలాపురం, సుందరయ్య కాలనీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వరదల సమయంలో ఏర్పాడిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల యువత వరదల సమయంలో ప్రజలను కాపాడేందుకు శక్తికి మించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్