భద్రాచలం: ఏజెన్సీ జర్నలిస్టులు సంఘటితం కావాలి

56చూసినవారు
భద్రాచలం: ఏజెన్సీ జర్నలిస్టులు సంఘటితం కావాలి
భద్రాచలం ఏజెన్సీలోని జర్నలిస్టులంతా సంఘటితం కావాలని సీనియర్ జర్నలిస్టు కొండూరి రమేష్ బాబు పిలుపునిచ్చారు. భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో ఆదివారం ఏజెన్సీ జర్నలిస్టులతో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూనియన్లు, ప్రెస్ క్లబ్లకు అతీతంగా పలువురు జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్