భద్రాచలంలో బీసీ సంక్షేమ సంఘం మీటింగ్ ఈనెల 13న పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీటింగ్కి ముఖ్య అతిథిగా అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భగిరి రవికుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, సుప్రీం కోర్ట్ మాజీ జడ్జ్ ఈశ్వరయ్య, ముఖ్య నాయకులు పాల్గొంటారని శనివారం ఒక సమావేశంలో తెలిపారు.