భద్రాచలం ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈగా చంద్రశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో డీఈగా విధులు నిర్వహిస్తుండగా, భద్రాచలం ఐటీడీఏ ఈఈగా బదిలీపై వచ్చారు. విధి నిర్వహణలో గిరిజనుల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఆయన చెప్పారు.