భద్రాచలం: అట్టహాసంగా రథోత్సవం

78చూసినవారు
భద్రాచలం రామాలయానికి అనుబంధంగా చప్టా దిగువన కొలువైన శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈఓ రమా దేవి పర్యవేక్షణలో రథోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాల నడుమ స్వామివారు ఊరేగింపుగా తిరువీధికి తరలిరావడంతో భక్తులు నీరాజనాలు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్