భద్రాచలం: అన్నదానానికి దాతల వితరణ

61చూసినవారు
భద్రాచలం: అన్నదానానికి దాతల వితరణ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి అన్నదానానికి విజయవాడ కస్తూరిబాయి పేట ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిన్నబాబు, పుష్పాంజలి దంపతులు శనివారం రూ. 1, 00, 005 వితరణ అందజేశారు. ఈ వితరణను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్