భద్రాచలం: తాగునీటి నల్లాలు చోరీ

65చూసినవారు
భద్రాచలం కేసీఆర్ కాలనీలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సౌకర్యార్థం మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించి, సుమారు 69 వాటర్ పంపులను ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్యాప్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దొంగిలిస్తున్నారు. ఇప్పటికే 30 ట్యాప్లు చోరీకి గురయ్యాయని స్థానికులు తెలిపారు. ఆఖరికి నీళ్ల ట్యాపులు కూడా చోరీ చేస్తారా అని ప్రజలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్