భద్రాచలం విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారినట్లు డీఈ జీవన్ కుమార్ తెలిపారు. సమస్యలు వస్తే డీఈ ఆపరేషన్ (భద్రాచలం) 8712486022, ఏఈ టెక్నికల్ (భద్రాచలం డివిజన్ కార్యాలయం) 8712486023, ఏఈ కమర్షియల్ 8712486024, ఎల్ఎంసీ 8712486025, ADE OSD 8712486026, ఏఈ ఆపరేషన్స్ (భద్రాచలం టౌన్) 8712486027, FM 8712486028, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్లు-1, 2 8712486029, 8712486030, లైన్ఇన్స్పెక్టర్-1, 2, 3, 4 (భద్రాచలం టౌన్) 8712486031, 8712486032, 8712486033, 8712486034, లైన్ మెన్-1 8712486035, భద్రాచలం సబ్ స్టేషన్ 8712486036, కొర్రాజులగుట్ట సబ్ స్టేషన్ 8712486037, AAO (ERO) (భద్రాచలం) 8712486073 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.