భద్రాచలం: గోశాల నిర్మాణానికి భూమి పూజ

79చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో గల వంద ఎకరాల స్థలంలో ఇప్పటికే రెండు షెడ్ల గోశాల ఉంది. ఇంకా అదనంగా మరో రెండు షెడ్లను నిర్మించేందుకు ఈఓ రమాదేవి శుక్ర వారం భూమి పూజ చేశారు. ఇందుకు రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 40 లక్షలు వెచ్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్