భద్రాచలం: వరంగల్ సభకు అధిక సంఖ్యలో కదలాలి

83చూసినవారు
భద్రాచలం: వరంగల్ సభకు అధిక సంఖ్యలో కదలాలి
25 సంవత్సరాల రజతోత్సవ బహిరంగ సభ వరంగల్ జరుగుతుందని భద్రాచలం పట్టణం నుండి వరంగల్ కు అధిక సంఖ్యలో శ్రేణులు కదలి రావాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో మండల పార్టీ కమిటీల సమావేశం నిర్వహించారు. 27వ తేదీన భద్రాచలం పట్టణంలోని అన్ని వార్డులలో కార్యకర్తలు గులాబీ జెండా ఎత్తి వరంగల్ కు బయలుదేరారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్