భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ బదిలీ

71చూసినవారు
భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ బదిలీ
టీజీఎస్ ఆర్టీసీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బుధవారం పదోన్నతి కల్పించారు. అలాగే ఖమ్మం రీజియన్లోని పలు డిపోల మేనేజర్లను బదిలీ చేసారు. ఆ స్థానాల్లో పదోన్నతి కల్పించిన ఉద్యోగులను డీఎంలుగా కేటాయించింది. ఈ మేరకు భద్రాచలం డిపో మేనేజర్ రామారావును కరీంనగర్ జోన్ కార్గో ఏటీఎంగా బదిలీ చేసి, హెడ్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజరుగా విధులు నిర్వర్తిస్తున్న బి. తిరుపతిని పదోన్నతిపై భద్రాచలం డీఎంగా కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్