భద్రాచలం: గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్

75చూసినవారు
భద్రాచలం: గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్
భద్రాచలంలో ఎస్ఐ శ్రీహరి రావు, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి రెండు ద్విచక్ర వాహనాలపైన ఎండు గంజాయి తరలిస్తున్న ఆరుగురుని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 4. 274 కేజీల ఎండు గంజాయి, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు పాల్వంచకు చెందిన వారు కాగా, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన పసుపులేటి నాగ కుమార్, వంజరపు శ్రీనివాస్, ఆయనపల్లి అభిషేక్ లని తెలిపారు.

సంబంధిత పోస్ట్