భద్రాచలం: భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

65చూసినవారు
భద్రాచలం: భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామయ్యను దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారు 3గంటల నుంచే భక్తులు ఆలయాo దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

సంబంధిత పోస్ట్