రోగులకు చేసే సేవ ఉన్నతమైనది నర్సింగ్ వృత్తి అని.. వృత్తిలో అంకిత భావం, బాధ్యత ఎంతో అవసరమని డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ అన్నారు. భద్రాచలం మారుతీ కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన థ్యాంక్స్, గివింగ్ అండ్ ఫేర్వేల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డా. ఎస్ఎల్ కాంతారావు, డా. వి. సుబ్బరాజు, ఎస్వీ రామారావు, డా. కోటిరెడ్డి, పుల్లయ్య, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.