భద్రాచలం: హమాలీ రేట్లు పెంచాలని కార్మికుల సమ్మె

67చూసినవారు
భద్రాచలం: హమాలీ రేట్లు పెంచాలని కార్మికుల సమ్మె
2024 అక్టోబర్లో జరిగిన జీసీసీ సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హమాలీ వర్కర్స్ మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెను సీఐటీయూ పట్టణ ఇన్ఛార్జ్ గడ్డం స్వామి ప్రారంభించారు. హమాలీల రేట్ల పెంపు జీవోను విడుదల చేసి 2024 జనవరి నుంచి ఏరియర్స్కు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్