భక్తి శ్రద్ధలతో భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

60చూసినవారు
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో తెప్పోత్సవం నిర్వహించారు. జిల్లా అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై రామయ్యకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. పూజా కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్