చర్ల: నకిలీ మందులు సరఫరా చేసిన డీలర్ పై చర్యలు తీసుకోవాలి

63చూసినవారు
చర్ల: నకిలీ మందులు సరఫరా చేసిన డీలర్ పై చర్యలు తీసుకోవాలి
చర్ల మండలంలోని గొండ్వాన సంక్షేమ పరిషత్ బృందం బుధవారం నకిలీ మొక్కజొన్న బాండ్ విత్తనాలతో మోసపోయిన తిప్పపురం, రాళ్లపురం, గిసరెల్లి, చిన్నమిడిసీలేరు, శలమాల, ఉయ్యాలమడుగు, కొత్తూరు, ఉయ్యాల మడుగు రైతులతో మాట్లాడారు. ఆదివాసి రైతులను నట్టేట ముంచిన డీలర్. వాసుబాబు, ఏజెంట్ కొప్పుల. శ్రీనివాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్