చర్ల: రిపోర్టర్ రవికిరణ్ పై దాడిని ఖండిస్తున్నాం: JAC

3చూసినవారు
చర్ల మండలంలో అవినీతిపై అక్రమాలపై భూకబ్జాలపై ప్రశ్నిస్తున్న విలేకరులపై, రిపోర్టర్ రవికిరణ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పరిణామాలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జర్నలిస్ట్ జేఏసీ మొగాపు ఆనంద్, పోకల శ్రీను అన్నారు. వాస్తవాలను, అందుబాటులో ఉన్న వీడియోలని పరిగణలోకి తీసుకొని మీడియాపై దాడిని కండిస్తున్నట్లు వారు తెలిపారు. వారి వెంట తమ్మల్ల రాజేష్ కుమార్, జస్వంత్, బాల కిరణ్, రాజు, ఆనంద్, రాజేష్, వి. కిరణ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్