రామయ్యను దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్

54చూసినవారు
రామయ్యను దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారిని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, అధికారులు బుధవారం దర్శించుకున్నారు. రామాలయ అభివృద్ధిపై చర్చించేందుకు భద్రాచలం వారు ముందుగా అధికారులతో చర్చించారు. చర్చల తర్వాత రాములవారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్