రామాలయ అభివృద్ధిపై కమిషనర్ సమీక్ష

69చూసినవారు
రామాలయ అభివృద్ధిపై కమిషనర్ సమీక్ష
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం సమీక్షించారు. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ దామోదర్రావు, తహసీల్దార్ శ్రీనివాస్ లతో కలిసి రంగనాయకులగుట్టపై సమావేశమైయ్యారు. ఈఓ రమాదేవి, ఈఈ రవీంద్రనాధ్ నేతృత్వంలో ఇప్పటికే తయారు చేసిన ప్రాథమిక ప్రణాళికతోపాటు గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్