గిరిజన గురుకులంలో స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్

59చూసినవారు
గిరిజన గురుకులంలో స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కాలేజ్ 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీ కొరకు రెండవ స్పాట్ కౌన్సిలింగ్ బుధవారం భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించారు. భద్రాచలం ఐటిడిఏ పీఓ రాహుల్ ఆదేశానుసారం ఆర్సీఓ వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పారదర్శకంగా సీట్లు భర్తీ కౌన్సిలింగ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్