భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం

8చూసినవారు
భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు 19.4 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం ఉదయం 7 గంటలకు అది 19.6 అడుగులకు చేరింది.

సంబంధిత పోస్ట్