గ్రంథాలయానికి ఇన్వర్టర్ వితరణ

66చూసినవారు
గ్రంథాలయానికి ఇన్వర్టర్ వితరణ
పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్న అభ్యర్థులు కోసం శాఖ గ్రంథాలయానికి చర్ల పోలీస్ స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన  ఇన్వర్టర్ ని  సద్వినియోగపరుచుకోవాలని చర్ల సీఐ రాజువర్మ సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, విద్యార్థుల విన్నపం మేరకు శుక్రవారం ఇన్వర్టర్, బ్యాటరీ వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సిరెడ్డి, గ్రంథపాలకుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్