దుమ్ముగూడెం: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

70చూసినవారు
దుమ్ముగూడెం: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఈ ఏడాది నిర్వహించే పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి 10 జీపీఏ మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దుమ్ముగూడెం మండలం రేగుబల్లి-1 ఆశ్రమ పాఠశాల ప్రత్యేక అధికారి డీడీ మణెమ్మ అన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఆమె శనివారం వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్