దుమ్ముగూడెం: హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్: సిపిఐఎమ్ఎల్

70చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలను ఇచ్చి, ప్రజలను నిలువునా ముంచారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ఆవునూరు మధు ఆరోపించారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఒకలా, తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంఘం నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్