నలుగురు కిడ్నాప్: ఒకరిని హత్య చేసిన మావోలు

51చూసినవారు
నలుగురు కిడ్నాప్: ఒకరిని హత్య చేసిన మావోలు
చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకిలేర్, కంగాల్ తొంగా గ్రామాలకు చెందిన నలుగురు గ్రామస్తులను బుధవారం మావోలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వీరిలో మడవి రాజారావు అనే యువకుడిని ఇన్ఫర్మర్ నెపంతో హత్య చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్