ఆదివాసీల ఆరోగ్య సంరక్షణ కోసమే ఉచిత వైద్య శిబిరాలు

70చూసినవారు
ఆదివాసీల ఆరోగ్య సంరక్షణ కోసమే ఉచిత వైద్య శిబిరాలు
ఆదివాసీల ఆరోగ్య సంరక్షణ కోసమే మారుమూల గిరిజన గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలంలోని మారుమూల వలస ఆదివాసి గుత్తికోయ గ్రామమైన సిరిగుండంలో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యాధికారి పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్