భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తోట కిషన్ తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజలకు సేవ చేస్తూ అవసరమైన వారికి తన వంతు సలహాలు సూచనలు చేస్తూ భద్రాద్రి జిల్లాలో ఆయనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో పంద్రాగస్టున ఉత్తమ ఎంవీఐగా గురువారం అవార్డును అందుకున్నారు.