భద్రాచలం ఆలయానికి రూ. 2 లక్షల విరాళం

77చూసినవారు
భద్రాచలం ఆలయానికి రూ. 2 లక్షల విరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్య అన్నదానానికి గుంటూరు వాస్తవ్యులు సరస్వతి రూ. 2 లక్షల విరాళంగా శుక్రవారం అందజేశారు. విరాళాన్ని దేవస్థాన అధికారులకు ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను అర్చకులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్