ఉప్పొంగిన గోదావరి

57చూసినవారు
ఉప్పొంగిన గోదావరి
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నిన్న, మొన్నటి వరకు ఆనకట్ట వద్దే నిలిచి ఉన్న గోదావరి జలాలు బుధవారం పొంగిపొర్లుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, ఎగువ జిల్లాలు, స్థానికంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా నీరు చేరుతోంది. కొత్త నీరు కావడంతో ఎరుపుదనాన్ని సంతరించుకుంది. ఆనకట్ట పైనుంచి గోదావరి పొంగిపొర్లుతున్న సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్