పర్ణశాల వద్ద  ఉదృతంగా ప్రవహిస్తున్న గోదారమ్మ

52చూసినవారు
పర్ణశాల వద్ద  ఉదృతంగా ప్రవహిస్తున్న గోదారమ్మ
దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. మండలంతోపాటు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ప్రధాన వాగులు, వంకలు  ఆదివారం పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పర్ణశాల వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. పర్ణశాల  సీతానార చీరల ప్రదేశంతోపాటు అక్కడ ఉన్న దుకాణ సముదాయాలు మొత్తం  నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్