భద్రాచలం రామయ్యకు వైభవంగా వసంతోత్సవం

73చూసినవారు
శ్రీరామనవమి అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం ఈ వేడుకను వైభవంగా నిర్వహించార. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను అంతరాలయంలో ప్రత్యేకంగా అలంకరించి బేడా మండపంలోని నిత్యకళ్యాణ వేదికపై కొలువు దీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు చేసిన అర్చకులు పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్