మహాసభలను జయప్రదం చేయండి'

53చూసినవారు
మహాసభలను జయప్రదం చేయండి'
భద్రాచలంలో ఈనెల 13, 14 తేదీల్లో జరిగే ఆదివాసీ పరివార్ జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని మాజీ జెడ్పీటీసీ గుండు శరత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ఎదుర్కొంటున్న వివిధ ఆదివాసి తెగల సమస్యలఫై సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివాసి సంఘాల్లో ఉన్న జాతీయ నాయకత్వాన్ని ఒకే వేదిక పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్