సమ్మె విరమించిన కార్మికులు

78చూసినవారు
సమ్మె విరమించిన కార్మికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత 4 రోజులుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న సమ్మె ఎట్టకేలకు శుక్రవారం విరమించారు. డాక్టర్ ముక్కంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో డాక్టర్ల బృందం కాంట్రాక్టర్తో కలిసి కార్మికులతో చర్చలు జరపగా కలెక్టర్ హామీతో సమ్మె విరమించారు.

సంబంధిత పోస్ట్