యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

77చూసినవారు
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
యువత చదువులతోపాటు  క్రీడల్లో రాణించాలని భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ అన్నారు. మంగళవారం చర్ల మండలంలోని చర్ల, గుంపెనగూడెం, దండుపేట, ఆర్. కొత్తగూడెం, సున్నం గుంపు, కుదునూరు, బూరుగుపాడు, చింతగుప్ప, రామచంద్రాపురం, గన్నవరం, ఉప్పరిగూడెం, కొయ్యూరు, చీమలపాడు, విప్లబాడు, సుబ్బంపేట, జూనియర్ కాలేజ్, సింగసముద్రం సుమారు 22 గ్రామాల యువతకు స్థానిక పోలీస్ స్టేషన్లో స్పోర్ట్స్ కిట్లను ఆయన అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్