దూషించిన మహిళపై కేసు నమోదు

57చూసినవారు
దూషించిన మహిళపై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస బంజర కాలనీకి చెందిన దివ్యాంగురాలు బత్తుల నాగమణి తన స్థలంలో గోడ నిర్మించుకుంటుండగా వెనుక నివాసం ఉండే వేముల కుమారి అడ్డుకుంది. తీవ్రంగా దుర్భాషలాడింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్