కొత్తగూడెంలో ఘనంగా అలీ అబ్బాస్ జయంతి

78చూసినవారు
కొత్తగూడెంలో ఘనంగా అలీ అబ్బాస్ జయంతి
కొత్తగూడెం సూపర్ బజార్ నందు అంజుమాన్ ముత్తవలియన్ కమిటీ ఆధ్వర్యంలో పీరిలలో ఒక్కడు అయినటువంటి హజరత్ అలీ అబ్బాస్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం వేడుకలను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ వార్డు కౌన్సిలర్లు, తేజ, రవికిరణ్, షఫీ, సునీల్, కాశీ, నవీన్ హైమత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్