లష్మిదేవిపల్లిలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి

55చూసినవారు
లష్మిదేవిపల్లిలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మిదేవి పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దళిత సమితి పార్టీ అధ్యక్షులు వంగలపూడి శ్రీను మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఈ భారత దేశంలో ప్రజాస్వామ్యం, హక్కులు కల్పించింది డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్