బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ పటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే వారే ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలనుకునే వారే అంబేద్కర్ విగ్రహాలు కూల్చే వాళ్ళే దేశంలో ఈరోజు అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.