బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల రాజీవ్ నగర్ కాలనీకి చెందిన అలవల మేరమ్మ (55)అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బూర్గంపాడు మండలం సారపాక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భానోత్ శ్రీను ఆ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు.