బూర్గంపాడు: భౌతికకాయానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

63చూసినవారు
బూర్గంపాడు: భౌతికకాయానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు గూగుల్ రాంబాబు వాళ్ళ మేనమామ భూక్యా లచ్చిరాం (65) అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్ కమిటీ అధ్యక్షులు తిరుపతి చంటి, శంకర్, సాయి మృతుని ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్