బూర్గంపాడు: ఫారెస్ట్ భూములలో ట్రెంచ్ కొట్టించిన అధికారులు

77చూసినవారు
బూర్గంపాడు: ఫారెస్ట్ భూములలో ట్రెంచ్ కొట్టించిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ భూములలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని సమాచారంతో ఫారెస్ట్ అధికారులు మంగళవారం ఫారెస్ట్ భూమి చుట్టూ కందకాలను తవ్వించారు. ఈ ఫారెస్ట్ భూములలో గతంలో తీసిన కందకాల పైననే మళ్లీ కందకాలు తవ్వించడం జరుగుతుందని ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ కవిత తెలిపారు.

సంబంధిత పోస్ట్